Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్…

కళ్ళలో కారం పొడి చల్లీ దారి దోపిడీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను మట్టెవాడ సీసీఎస్ పోలీసులు  మంగళారం నాడు చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోష్ మాట్లాడుతూ…నిందితులు జల్సాలకు అలవాటుపడి దారి దోపిడీలకు పాల్పడుతున్నారని వివరించారు. నిందితుల వివరాలు: 1.వజ్ర వీరేందర్ S/o బాబు రావు, వ: 30 సo:లు, కులం: ఆరే, వృతి: TATA ACE డ్రైవర్, R/o SR నగర్, కోటి లింగాల గుడి […]

Latest news