
స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగించాయి. ప్రధానంగా రియలెస్టేట్ సెక్టార్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 14 పాయింట్లు లాభపడి 59,847కి చేరుకుంది. నిఫ్టీ 25