Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగించాయి. ప్రధానంగా రియలెస్టేట్ సెక్టార్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 14 పాయింట్లు లాభపడి 59,847కి చేరుకుంది. నిఫ్టీ 25 పాయింట్లు పెరిగి 17,624 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ లాభపడిన స్టాక్స్  :

టాటా మోటార్స్ (5.37%), విప్రో (1.79%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.71%), ఎల్ అండ్ టీ (1.51%), ఎం అండ్ ఎం (1.46%).

నష్టపోయిన స్టాక్స్  :

బజాజ్ ఫైనాన్స్ (-1.76%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.37%), ఏసియన్ పెయింట్స్ (-1.17%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.11%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.73%).

RSS
Follow by Email
Latest news
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ : సీఎం చంద్రబాబు అలాంటి ఓ వ్యక్తి మళ్లీ పుట్టడు.. ఆయన ఒక్కడు.. చరిత్రలో ఒకే ఒక్కడు..! సుందర్ స్థానంలో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఛాన్స్ .. భారత ఏకైక నటుడుగా ప్రభాస్ రికార్డ్ సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు.. రష్యా, చైనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల వాయిదా మేము భారత్‌ కు వచ్చేది లేదు..... వేదిక మార్చాల్సిందేనంటున్న బంగ్లాదేశ్ సోషల్‌మీడియాను ఓ ఊపు ఊపేయనున్న ‘హుక్‌ స్టెప్‌’ సాంగ్‌