Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 787 పాయింట్లు లాభపడి 60,747కు చేరుకుంది. నిఫ్టీ 225 పాయింట్లు కోల్పోయి 18,012కి చేరుకుంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.76 వద్ద కొనసాగుతుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ :

అల్ట్రాటెక్ సిమెంట్ (4.18%), హెచ్డీఎఫ్సీ (2.89%), సన్ ఫార్మా (2.75%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.70%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.60%).

టాప్ లూజర్స్ :

డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.66%), ఎన్టీపీసీ (-0.60%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.43%).

RSS
Follow by Email
Latest news
గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర.. : పాడి కౌశిక్ రెడ్డి నితిన్ నటించిన సినిమా ట్రైల‌ర్ రిలీజ్.. మీకు ఓటర్ స్లిప్పులు అందలేదా... అయితే ఇలా చేయండి...! దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి.. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ.. రెండు రోజులు పొడిగింపు... బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన జింబాబ్వే ఆటగాడు...! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతల చివరి ఈరోజు ప్రచారం..! ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్