చంద్రబాబు,నారాయణలపై మరో కేసు నమోదు..!
అమరావతి ల్యాండ్ పూలింగ్ లో అవినీతి జరిగిందనే ఆరోపణలతో ఏపీ సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ3గా లింగమనేని రమేశ్, ఏ4గా లింగమనేని శేఖర్,

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను హైదరాబాదులోని ఆయన నివాసంలో కాసేపటి క్రితం అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను ఏపీకి తరలించారు. ఆయన వెంట ఆయన భార్య రమాదేవి