Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

సర్వే నెం 77 ల పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి : కట్టెల మల్లేశం

శంషాబాద్ మండలం, ముచ్చింతల్ గ్రామం లోని 77 సర్వేనెంబర్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం డిమాండ్ చేశారు. గురువారం ముచ్చింతల్ గ్రామంలో ఆ సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జెడి. రమేష్ ఆధ్వర్యంలో ఈ విషయమై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 సంవత్సరాల క్రితమే ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు అప్పటి పాలకులు హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ఇప్పటివరకు […]

మీరు సూచించిన మార్గం ఎప్పటికి మరువలేము : బన్న ప్రభాకర్

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. ఆయన భారతీయ సమాజానికి దీక్షుచి, అయన  సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శనీయం.. మన దేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యం గా వర్ధిల్లడం వెనుక ఆమహానీయుని కృషి మరువలేనిది. అంతటి మహనీయుడు భారత రత్న బాబా సాహెబ్ డాక్టర్  బి.అర్.అంబేద్కర్ గారి పుట్టిన రోజు శుభాకాంక్షలు… మీరు సూచించిన మార్గం ఎప్పటికి మరువలేము…                 […]

Latest news