Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

వీరమల్లు వస్తున్నాడు…

పవన్ కళ్యాణ్ హీరోగా, సృజనాత్మక దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్న చిత్రం హరిహర వీరమల్లు’. విధి
అగర్వాల్ నాయిక, మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్ లెజండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం సమర్పణలో దయాధర్ రావు ఈ ఎపిక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ 50 శాతం పూర్తయిందని, త్వరలో నూతన షెడ్యూల్ ప్రారంభమవుతుందని నిర్మాత‌ ఎ. ద‌యాక‌ర్ రావు వెల్లడించారు. ఒక లెజండ‌రీ బందిపోటు వీరోచిత గాథ అని, భార‌తీయ సినిమాలో ఇప్పటిదాక ఇలాంటి కథను తెరకెక్కించలేదని చిత్ర బృందం తెలిపింది.

తాజాగా హరిహర వీరమల్లు నుండి సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. ఈరోజు సాయత్రం 5.45 గంటలకు పోస్టర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ కోర మీసం, పొడవాటి జుట్టుతో ఉన్న పవన్ శత్రువులపై దండెత్తడానికి రథంపై వెళుతున్నాడు. కుతుబ్ షాహీల జ‌రిగే క‌థ‌తో విజువల్ ఫీస్ట్ గా రూపొందుతోంది. ఒక లెజండ‌రీ బందిపోటు వీరోచిత గాథ అని, భార‌తీయ సినిమాలో ఇప్పటిదాక ఇలాంటి కథను తెరకెక్కించలేదని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, కన్నడ, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏకకాలంలో విడుద‌ల చేయ‌నున్నారు.

 

RSS
Follow by Email
Latest news