Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🌹శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం – వసంత ఋతువు, వైశాఖ మాసం – బహుళ పక్షం,
సోమవారం, మే 30, 2022 .ఇక ఈ రోజు తిధి, నక్షత్రం, వర్జ్యం సమయం, దుర్ముహూర్తం, శుభసమయం వంటి పూర్తి వివరాలు మీ కోసం..! 🌹

ఓం శ్రీ గురుభ్యోనమః
సోమవారం : మే 30, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు
వైశాఖ మాసం – బహుళ పక్షం
తిధి : అమావాస్య మ3.33 వరకు
తదుపరి జ్యేష్ఠ శుక్ల పాడ్యమి
వారం : సోమవారం
నక్షత్రం: కృత్తిక ఉ6.27వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: రా11.56 – 1.41
దుర్ముహూర్తం : మ12.23 – 1.15 & మ2.58 – 3.50
అమృతకాలం: తె5.11నుండి
రాహుకాలం : మ7.30 – 9.00
యమగండ: ఉ10.30 – 12.00
సూర్యోదయం: 5.29 సూర్యాస్తమయం: 6.26
🙏 శుభమస్తు🙏

RSS
Follow by Email
Latest news