Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️
01 జూన్ 2022 ✍దృగ్గణిత పంచాంగం✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.34 / సా 06.37
సూర్య రాశి : వృషభం | చంద్ర రాశి : మిధునం
**********************
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం
తిథి : విదియ రా 09.46 తదుపరి తదియ
వారం : బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం : మృగశిర మ 01.01 ఆ తదుపరి ఆరుద్ర
యోగం : శూల రా 01.35 ఆ తదుపరి గండ
కరణం : బాలువ ఉ 08.32 కౌలువ రా 09.46 ఆపైన తైతుల
ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 ఉ 08.45 – 11.00 మ 02.00 – 05.00
అమృత కాలం : రా.తె (02) 04.48 – 06.36
అభిజిత్ కాలం : ఈరోజు లేదు
ॐ౼౼౼౼ అశుభసమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : రా 10.29 – 12.17
దు॥హుర్తం : ఉ 11.39 – 12.31
రాహు కాలం : మ 12.05 – 01.43
గుళిక కాలం : ఉ 10.27 – 12.05
యమ గండం : ఉ 07.12 – 08.50
ప్రయాణానికి శూల :‌ ఉత్తర దిక్కుకు పనికిరాదు
ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.34 – 08.10
సంగవకాలం : 08.10 – 10.47
మధ్యాహ్న కాలం : 10.47 – 01.24
అపరాహ్న కాలం : మ 01.24 – 04.00
ఆబ్ధీకం తిధి : జ్యేష్ఠ శుద్ధ విదియ
సాయంకాలం : సా 04.00 – 06.37
ప్రదోష కాలం : సా 06.37 – 08.48
నిశీధ కాలం : రా 11.43 – 12.27
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.06 – 04.50
**********************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news