Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం; వసంత ఋతువు , వైశాఖ మాసం ; బహుళ పక్షం ; బుధవారం, మే 25, 2022. ఇక ఈ రోజు తిధి, నక్షత్రం, వర్జ్యం సమయం, దుర్ముహూర్తం, శుభసమయం వంటి  పూర్తి వివరాలు మీ కోసం..!

ఓం శ్రీ గురుభ్యోనమః
వారం : బుధవారం, తేదీ : మే 25, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు
వైశాఖ మాసం – బహుళ పక్షం
తిధి : దశమి మ1.40 తదుపరి ఏకాదశి
వారం : బుధవారం
నక్షత్రం : ఉత్తరాభాద్ర రా2.08 వరకు
వర్జ్యం : ఉ11.47 – 1.23
దుర్ముహూర్తం : ఉ11.30 – 12.22
అమృతకాలం : రా9.21 – 10.56
రాహుకాలం : మ12.30 – 1.00
యమగండ : ఉ7.30 – 9.00
సూర్యోదయం : 5.30
సూర్యాస్తమయం : 6.23
🚩 శ్రీ హనుమద్జయంతి
🍃 శుభమస్తు🍃

RSS
Follow by Email
Latest news