Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🍁🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️🍁
13 ఆగష్టు 2022 ✍ దృగ్గణిత పంచాంగం ✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.51 / సా 06.34
సూర్య రాశి : కర్కాటకం | చంద్ర రాశి : కుంభం
**************

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
వర్షఋతువు శ్రావణమాసం కృష్ణ పక్షం
తిథి : విదియ రా 12.53 ఆ తదుపరి తదియ
వారం : శనివారం (స్ధిరవాసరే)
నక్షత్రం : శతభిషం రా 11.28 తదుపరి పూర్వాభాద్ర
యోగం : శోభన ఉ 07.50 అతిగండ రా.తె 04.29 ఆపైన సుకర్మ
కరణం : తైతుల మ 02.16 గరజి రా 12.53 ఆపైన వణిజ

ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 ఉ 07.30 – 08.00 సా 03.30 – 05.00
అమృత కాలం : సా 04.54 – 06.22
అభిజిత్ కాలం : ఉ 11.47 – 12.38

ॐ౼౼౼౼ అశుభ సమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : ఉ 08.09 – 09.37 & (14) తె 05.28 – 06.57
దుర్ముహూర్తం : ఉ 05.51 – 07.33
రాహు కాలం : ఉ 09.02 – 10.37
గుళిక కాలం : ఉ 05.51 – 07.26
యమ గండం : మ 01.48 – 03.23
ప్రయాణానికి శూల :‌ తూర్పు దిక్కుకు పనికిరాదు

ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.51 – 08.23
సంగవకాలం : 08.23 – 10.56
మధ్యాహ్న కాలం : 10.56 – 01.28
అపరాహ్న కాలం : మ 01.28 – 04.01
ఆబ్ధీకం తిధి : శ్రావణ బహుళ విదియ
సాయంకాలం : సా 04.01 – 06.34
ప్రదోష కాలం : సా 06.34 – 08.49
నిశీధ కాలం : రా 11.50 – 12.35
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.21 – 05.06
*************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news