Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🍁🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️🍁
18 జూలై 2022 ✍ దృగ్గణిత పంచాంగం ✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.44 / సా 06.44
సూర్య రాశి : కర్కాటకం | చంద్ర రాశి : కుంభం/మీనం
**********************
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
గ్రీష్మఋతువు ఆషాఢమాసం కృష్ణ పక్షం
తిథి : పంచమి ఉ 08.54 తదుపరి షష్ఠి
వారం : సోమవారం ( ఇందువాసరే )
నక్షత్రం : పూర్వాభాద్ర మ 12.24 తదుపరి ఉత్తరాభాద్ర
యోగం : శోభన మ 03.26 తదుపరి అతిగండ
కరణం : తైతుల ఉ 08.54 గరజి రా 08.15 ఆపైన వణిజ
ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 ఉ 06.05 – 07.20 సా 04.30 – 06.00
అమృతకాలం : శేషం ఉ 06.16 వరకు
అభిజిత్ కాలం : ఉ 11.48 – 12.40
ॐ౼౼౼౼ అశుభసమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : రా 09.55 – 11.30
దుర్ముహూర్తం : మ 12.40 – 01.32 & 03.16 – 04.08
రాహు కాలం : ఉ 07.21 – 08.59
గుళిక కాలం : మ 01.51 – 03.29
యమ గండం : ఉ 10.36 – 12.14
ప్రయాణానికి శూల :‌ తూర్పు దిక్కుకు పనికిరాదు
ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.44 – 08.20
సంగవకాలం : 08.20 – 10.56
మధ్యాహ్న కాలం : 10.56 – 01.32
అపరాహ్న కాలం : మ 01.32 – 04.08
ఆబ్ధీకం తిధి : ఆషాఢ బహుళ షష్ఠి
సాయంకాలం : సా 04.08 – 06.44
ప్రదోష కాలం : సా 06.44 – 08.56
నిశీధ కాలం : రా 11.52 – 12.36
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.16 – 05.00
**********************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news