Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🍁🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️🍁
17 జూలై 2022 ✍ దృగ్గణిత పంచాంగం ✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.43 / సా 06.44
సూర్య రాశి : కర్కాటకం | చంద్ర రాశి : కుంభం
ఈనాటి పర్వం: సికింద్రాబాద్ మహంకాళి జాతర
దక్షిణాయణం ప్రారంభం
**********************
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
గ్రీష్మఋతువు ఆషాఢమాసం కృష్ణ పక్షం
తిథి : చవితి ఉ 10.49 తదుపరి పంచమి
వారం : ఆదివారం ( భానువాసరే )
నక్షత్రం : శతభిషం మ 01.29 తదుపరి పూర్వాభాద్ర
యోగం : సౌభాగ్య సా 05.49 తదుపరి శోభన
కరణం : బాలువ ఉ 10.49 కౌలువ రా 09.46 ఆపైన తైతుల
ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 ఉ 07.00 – 10.00 సా 02.00 – 04.30
అమృతకాలం : ఉ 06.45 – 08.14 & రా.తె 04.44 – 06.16
అభిజిత్ కాలం : ఉ 11.48 – 12.40
ॐ౼౼౼౼ అశుభసమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : రా 07.33 – 09.04
దుర్ముహూర్తం : సా 05.00 – 05.52
రాహు కాలం : సా 05.06 – 06.44
గుళిక కాలం : మ 03.29 – 05.06
యమ గండం : మ 12.14 – 01.51
ప్రయాణానికి శూల :‌ పడమర దిక్కుకు పనికిరాదు
ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.43 – 08.19
సంగవకాలం : 08.19 – 10.56
మధ్యాహ్న కాలం : 10.56 – 01.32
అపరాహ్న కాలం : మ 01.32 – 04.08
ఆబ్ధీకం తిధి : ఆషాఢ బహుళ పంచమి
సాయంకాలం : సా 04.08 – 06.44
ప్రదోష కాలం : సా 06.44 – 08.56
నిశీధ కాలం : రా 11.52 – 12.36
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.16 – 05.00
**********************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news