Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

ఓం నమో వేంకటేశాయః/శ్రీనివాసాయః 🙏🥀
🪻👉 ఆగష్టు 17, 2023 ✍ దృగ్గణిత పంచాంగం
సూర్యోదయాస్తమయాలు : ఉ 05.52 / సా 06.31
సూర్యరాశి : కర్కాటకం/సింహం | చంద్రరాశి : సింహం
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
శ్రీ శోభకృత(శోభన)నామ సంవత్సరం దక్షిణాయణం
వర్షఋతౌః /నిజ శ్రావణమాసం శుక్లపక్షం
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
తిథి : పాడ్యమి సా 05.35 వరకు ఉపరి విదియ
వారం : గురువారం ( గురువాసరే )
నక్షత్రం : మఖ ‌రా 07.58 ఉపరి పూర్వఫల్గుణి (పుబ్బ)
యోగం : పరిఘ రా 07.30 వరకు ఉపరి శివ
కరణం : బవ సా 05.35 ఉపరి బాలువ పూర్తి రాత్రంతా
👉 ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ 🌞
ఉ 08.30 – 09.30 సా 04.00 – 05.00
అమృత కాలం : సా 05.16 – 07.04
అభిజిత్ కాలం : ప 11.46 – 12.37 🎋🙏
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
వర్జ్యం : ఉ 06.28 – 08.16 & (18) తె 04.58 – 06.46
దుర్ముహుర్తము : ఉ 10.05 – 10.55 మ 03.09 – 03.59
రాహు కాలం : మ 01.46 – 03.21
గుళిక కాలం : ఉ 09.02 – 10.36
యమ గండం : ఉ 05.52 – 07.26
ప్రయాణశూల :‌ దక్షిణం దిక్కుకు ప్రయాణం పనికిరాదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 05.52 – 08.24
సంగవ కాలం : 08.24 – 10.55
మధ్యాహ్న కాలం : 10.55 – 01.28
అపరాహ్న కాలం : మ 01.27 – 03.59
ఆబ్ధీకం తిధి : నిజ శ్రావణ శుద్ధ పాడ్యమి
సాయంకాలం : సా 03.59 – 06.31
ప్రదోష కాలం : సా 06.31 – 08.48
నిశీధ కాలం : రా 11.49 – 12.34
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.21 – 05.06
🙏🌻❀•••••┉━❀🕉️❀•••••┉━❀🌻🙏

☘️🙏ముక్తినూతలపాటి వాసు.. 🙏☘️

RSS
Follow by Email
Latest news