Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
మార్చి 11, 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈
🌞సూర్యోదయాస్తమయాలు : ఉ 06.19 / సా 06.16⭐️
ఈనాటి పర్వం: సంకష్టహర చతుర్థి “గం గణపతయే నమః”
పూజా సమయం : సా 06.16 – 08.41 అవిఘ్నమస్తు
సర్వేజనా సుఖినోభవంతు/సమస్తసన్మంగళాని భవంతు
====================================
||= శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం =||
శిశిరఋతౌః ఫాల్గుణమాసం కృష్ణపక్షం
====================================
తిథి : చవితి రా 10.05 తదుపరి పంచమి
వారం : శనివారం ( స్ధిరవాసరే )
నక్షత్రం : చిత్త ఉ 07.11 తదుపరి స్వాతి
యోగం : ధృవ రా 07.52 తదుపరి వ్యాఘాత
కరణం : బవ ఉ 09.57 బాలువ రా 10.05 ఆపైన కౌలువ
===== ॐ౼౼ శుభాశుభ సమయాలు ౼౼ॐ =====
వర్జ్యం : మ 12.58 – 02.38
దుర్ముహుర్తములు : ఉ 06.19 – 07.54
రాహు కాలం : ఉ 09.18 – 10.48
గుళిక కాలం : ఉ 06.19 – 07.48
యమ గండం : మ 01.47 – 03.17
ప్రయాణశూల :‌ తూర్పు దిక్కుకు ప్రయాణం పనికిరాదు
👉 ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
ఉ 10.30 – 11.30 సా 03.00 – 04.00
అమృత కాలం : రా 10.54 – 12.33
అభిజిత్ కాలం : ప 11.54 – 12.42
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 06.19 – 08.42
సంగవకాలం : 08.42 – 11.06
మధ్యాహ్న కాలం : 11.06 – 01.29
అపరాహ్న కాలం : మ 01.29 – 03.53
ఆబ్ధీకం తిధి : ఫాల్గుణ బ॥ చవితి
సాయంకాలం : సా 03.53 – 06.16
ప్రదోష కాలం : సా 06.16 – 08.41
నిశీధ కాలం : రా 11.53 – 12.41
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.42 – 05.30
🌻 ==============🌻============== 🌻
❗ శివరామ గోవింద నారాయణ మహాదేవ❗
ఈరోజు జన్మదిన/వివాహ వార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు / దంపతులకు శుభాకాంక్షలు
🌻 ==============🌻============== 🌻
🙏శుభం భూయాత్ 🙏 ముక్తినూతలపాటి వాసు🙏

RSS
Follow by Email
Latest news