Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 =V
23 ఫిబ్రవరి 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈
🌞సూర్యోదయాస్తమయాలు : ఉ 06.29 / సా 06.13⭐️
సూర్యరాశి : కుంభం | చంద్రరాశి : మీనం/మేషం ====================================
||= శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం =||
శిశిరఋతౌః ఫాల్గుణమాసం శుక్లపక్షం
====================================
తిథి : చవితి రా 01.33 ఆ తదుపరి పంచమి
వారం : గురువారం ( బృహస్పతి వాసరే )
నక్షత్రం : రేవతి రా 03.44 తె ఆ తదుపరి అశ్వని
యోగం : శుభ రా 08.58 ఆ తదుపరి శుక్ల
కరణం : వణజి మ 02.23 భద్ర రా 01.33 ఆపైన బవ
===== ॐ౼౼ శుభాశుభ సమయాలు ౼౼ॐ =====
వర్జ్యం : సా 04.17 – 05.49
దుర్ముహూర్తం : ఉ 10.24 – 11.11 మ 03.05 – 03.52
రాహు కాలం : మ 01.49 – 03.17
గుళిక కాలం : ఉ 09.25 – 10.53
యమ గండం : ఉ 06.29 – 07.57
ప్రయాణశూల :‌ దక్షిణ దిక్కుకు ప్రయాణం పనికిరాదు
👉 ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
ఉ 08.00 – 10.00 మ 01.00 – 03.00
అమృత కాలం : రా 01.27 – 02.58
అభిజిత్ కాలం : ప 11.57 – 12.44
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 06.29 – 08.50
సంగవకాలం : 08.50 – 11.11
మధ్యాహ్న కాలం : 11.11 – 01.31
అపరాహ్న కాలం : మ 01.31 – 03.52
ఆబ్ధీకం తిధి : ఫాల్గుణ శుద్ధ చవితి
సాయంకాలం : సా 03.52 – 06.13
ప్రదోష కాలం : సా 06.13 – 08.40
నిశీధ కాలం : రా 11.56 – 12.45
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.51 – 05.40
🌻 ==============🌻============== 🌻
❗ శివరామ గోవింద నారాయణ మహాదేవ❗
ఈరోజు జన్మదిన/వివాహ వార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు / దంపతులకు శుభాకాంక్షలు
🌻 ==============🌻============== 🌻
🙏శుభం భూయాత్ 🙏 ముక్తినూతలపాటి వాసు🙏

RSS
Follow by Email
Latest news