Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

ఓం నమో వేంకటేశాయ 🙏 =V
22 ఫిబ్రవరి 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈
🌞సూర్యోదయాస్తమయాలు : ఉ 06.30 / సా 06.12⭐️
సూర్యరాశి : కుంభం | చంద్రరాశి : మీనం ====================================
||= శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం =||
శిశిరఋతౌః ఫాల్గుణమాసం శుక్లపక్షం
====================================
తిథి : తదియ రా 03.24 తె తదుపరి చవితి
వారం : బుధవారం ( సౌమ్యవాసరే )
నక్షత్రం : పూ||భాద్ర ఉ 06.38 ఆపైన ఉ||భాద్ర రా 04.50 తె
యోగం : సాధ్య రా 11.47 ఆ తదుపరి శుభ
కరణం : తైతుల సా 04.36 గరజి రా 03.24 ఆపైన వణజి
===== ॐ౼౼ శుభాశుభ సమయాలు ౼౼ॐ =====
వర్జ్యం : మ 03.31 – 05.00
దుర్ముహూర్తం : ప 11.58 – 12.45
రాహు కాలం : మ 12.21 – 01.49
గుళిక కాలం : మ 10.53 – 12.21
యమ గండం : ఉ 07.58 – 09.25
ప్రయాణశూల :‌ ఉత్తర దిక్కుకు ప్రయాణం పనికిరాదు
👉 ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
ఉ 08.00 – 10.00 మ 02.00 – 03.30 సా 05.00 – 06.00
అమృత కాలం : రా 12.23 – 01.52
అభిజిత్ కాలం : ఈరోజు లేదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 06.30 – 08.50
సంగవకాలం : 08.50 – 11.11
మధ్యాహ్న కాలం : 11.11 – 01.31
అపరాహ్న కాలం : మ 01.31 – 03.52
ఆబ్ధీకం తిధి : ఫాల్గుణ శుద్ధ తదియ
సాయంకాలం : సా 03.52 – 06.12
ప్రదోష కాలం : సా 06.12 – 08.40
నిశీధ కాలం : రా 11.56 – 12.45
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.51 – 05.40
🌻 ==============🌻============== 🌻
❗ శివరామ గోవింద నారాయణ మహాదేవ❗
ఈరోజు జన్మదిన/వివాహ వార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు / దంపతులకు శుభాకాంక్షలు
🌻 ==============🌻============== 🌻
🙏శుభం భూయాత్ 🙏 ముక్తినూతలపాటి వాసు🙏

RSS
Follow by Email
Latest news