Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
24 జనవరి 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈
సూర్యోదయాస్తమయాలు : ఉ 06.40 / సా 06.00
సూర్య రాశి : మకరం | చంద్ర రాశి : కుంభం
===================================
🌅 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిరఋతౌః మాఘమాసం శుక్లపక్షం 🌄
తిథి : తదియ మ 03.22 తదుపరి చవితి
వారం : మంగళ వారం ( భౌమవాసరే )
నక్షత్రం : శతభిషం రా 09.58 వరకు ఆ తదుపరి పూర్వాభాద్ర
యోగం : వరీయాన్ రా 09.37 వరకు ఆ తదుపరి పరిఘ
కరణం : గరజి మ 03.22 వణజి రా 01.53 ఆ తదుపరి భద్ర

⌛️ ॐ౼౼ శుభాశుభ సమయాలు ౼౼ॐ ⌛️

వర్జ్యం : ఉ 06.54 – 08.20 & రా 03.52 – 05.20 తె
దుర్ముహూర్తం : ఉ 08.56 – 09.41 రా 11.03 – 11.54
రాహు కాలం : మ 03.10 – 04.35
గుళిక కాలం : మ 12.20 – 01.45
యమ గండం : ఉ 09.30 – 10.55
ప్రయాణశూల :‌ ఉత్తర దిక్కుకు ప్రయాణం పనికిరాదు

⏰️ ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ ⏰️

👉 ఉ 10.00 – 11.00 సా 03.30 – 06.00
అమృత కాలం : మ 03.30 – 04.56
అభిజిత్ కాలం : ఉ 11.57 – 12.42

 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ

ప్రాతఃకాలం : ఉ 06.40 – 08.56
సంగవకాలం : 08.56 – 11.12
మధ్యాహ్న కాలం : 11.12 – 01.28
అపరాహ్న కాలం : మ 01.28 – 03.43
ఆబ్ధీకం తిధి : మాఘ శుద్ధ తదియ/చవితి
సాయంకాలం : సా 03.44 – 06.00
ప్రదోష కాలం : సా 06.00 – 08.31
నిశీధ కాలం : రా 11.54 – 12.45
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.58 – 05.49
===================================
❗ శివరామ గోవింద నారాయణ మహాదేవ❗
ఈరోజు జన్మదిన/వివాహ వార్షికోత్సవం జరుపుకునే
సొదర సోదరీమణులు & దంపతులకు శుభాకాంక్షలు
🙏శుభం భూయాత్ 🙏 ముక్తినూతలపాటి వాసు🙏

RSS
Follow by Email
Latest news