Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
శుక్రవారం, నవంబర్ 25, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం – హేమంతఋతువు
మార్గశిర మాసం – శుక్ల పక్షం
తిథి:విదియ రా1.00 వరకు
వారం:శుక్రవారం
నక్షత్రం:జ్యేష్ఠ రా8.05 వరకు
వర్జ్యం:తె.36 – 5.06
దుర్ముహూర్తం:ఉ8.26 – 9.10 &
మ12.08 – 12.53
అమృతకాలం:ఉ11.44 – 1.15
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండం:మ3.00-4.30
సూర్యోదయం:6.13
సూర్యాస్తమయం:5.20
శుభమస్తు 🙏🏻

RSS
Follow by Email
Latest news