Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
20 నవంబర్ 2022 ✍ దృగ్గణిత పంచాంగం 👈
సూర్యోదయాస్తమయం : ఉ 06.14 / సా 05.32
సూర్య రాశి : వృశ్చికం | చంద్ర రాశి : కన్య
ఈనాటి పర్వం: ఉత్పనైకాదశి ఉపవాసం ప్రారంభం చేయాలి🙏
21 సోమవారం ఉ.గం 06.30 నుండి 10.00 మధ్య ద్వాదశి పారాయణం.. ఉపవాసం విడువవలెను.
•••••••••••••••••••••••••••••••••••••••
🌅 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
శరదృతౌ కార్తికమాసం కృష్ణ పక్షం 🌄
తిథి : ఏకాదశి ఉ 10.41 ఆ తదుపరి ద్వాదశి
వారం : ‌ ఆదివారం (భానువాసరే)
నక్షత్రం : హస్త రా 12.36 ఆ తదుపరి చిత్త
యోగం : ప్రీతి రా 11.04 ఆ తదుపరి ఆయుష్మాన్
కరణం : బాలువ ఉ 10.41 కౌలువ రా 10.29 ఆపైన తైతుల

!!▪️ ॐ౼౼ శుభాశుభ సమయాలు ౼౼ॐ ▪️!!
వర్జ్యం : ఉ 08.46 – 10.23
దుర్ముహూర్తం : సా 04.02 – 04.47
రాహు కాలం : సా 04.07 – 05.32
గుళిక కాలం : మ 02.43 – 04.07
యమ గండం : మ 11.53 – 01.18
ప్రయాణశూల :‌ పడమర దిక్కుకు ప్రయాణం పనికిరాదు

!!▪️ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ ▪️!!
👉 ఉ 11.30 – 12.30 మ 02.00 – 04.00
అమృత కాలం : సా 06.31 – 08.08
అభిజిత్ కాలం : ఉ 11.30 – 12.15

!! ▪️ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ▪️ !!
ప్రాతఃకాలం : ఉ 06.14 – 08.29
సంగవకాలం : 08.29 – 10.45
మధ్యాహ్న కాలం : 10.45 – 01.01
అపరాహ్న కాలం : మ 01.01 – 03.17
ఆబ్ధీకం తిధి : కార్తిక బహుళ ద్వాదశి
సాయంకాలం : సా 03.17 – 05.32
ప్రదోష కాలం : సా 05.32 – 08.05
నిశీధ కాలం : రా 11.28 – 12.19
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.33 – 05.23
🙏శుభం భూయాత్🙏 ముక్తినూతలపాటి వాసు🙏
•••••••••••••••••••••••••••••••••••••••
❗ శివరామ గోవింద నారాయణ మహాదేవ
విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం
హరిం నరహరిం రామం గోవిందం ధది వామనం ‼️

RSS
Follow by Email
Latest news