Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

!! 🔸 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 🔸️ !!

తేదీ :18 నవంబర్ 2022 ✍ దృగ్గణిత పంచాంగం 👈
సూర్యోదయాస్తమయం : ఉ 06.12 / సా 05.32
సూర్య రాశి : వృశ్చికం | చంద్ర రాశి : సింహం
•••••••••••••••••••••••••••••••••••••••
🌅 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
శరదృతౌ కార్తికమాసం కృష్ణ పక్షం 🌄
తిథి : నవమి ఉ 09.33 ఆ తదుపరి దశమి
వారం : ‌ శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : పుబ్బ రా 11.08 ఆ తదుపరి ఉత్తర ఫల్గుణి (ఉత్తర)
యోగం : వైధృతి రా 01.12 ఆ తదుపరి విష్కుంబ
కరణం : గరజి ఉ 09.33 వణిజ రా 10.06 తదుపరి భద్ర

!!▪️ ॐ౼౼ శుభాశుభ సమయాలు ౼౼ॐ ▪️!!

వర్జ్యం : శేషం ఉ 07.40 వరకు
దుర్ముహూర్తం : ఉ 08.28 – 09.14 మ 12.15 – 01.00
రాహు కాలం : ఉ 10.27 – 11.52
గుళిక కాలం : ఉ 07.37 – 09.02
యమ గండం : మ 02.42 – 04.07
ప్రయాణశూల :‌ పడమర దిక్కుకు ప్రయాణం పనికిరాదు

!!▪️ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ ▪️!!

ఉ 09.30-10.30 మ 01.30-03.30 సా 05.00-06.00
అమృత కాలం : సా 04.16 – 05.59
అభిజిత్ కాలం : ఉ 11.30 – 12.15

!! ▪️ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ▪️ !!

ప్రాతఃకాలం : ఉ 06.12 – 08.28
సంగవకాలం : 08.28 – 10.44
మధ్యాహ్న కాలం : 10.44 – 01.00
అపరాహ్న కాలం : మ 01.00 – 03.16
ఆబ్ధీకం తిధి : కార్తిక బహుళ దశమి
సాయంకాలం : సా 03.16 – 05.32
ప్రదోష కాలం : సా 05.32 – 08.05
నిశీధ కాలం : రా 11.27 – 12.18
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.32 – 05.22

శుభం భూయాత్🙏 ముక్తినూతలపాటి వాసు🙏
•••••••••••••••••••••••••••••••••••••••
❗ శివరామ గోవింద నారాయణ మహాదేవ
విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం
హరిం నరహరిం రామం గోవిందం ధది వామనం ‼️

RSS
Follow by Email
Latest news