Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🍁🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️🍁
12 ఆగష్టు 2022 ✍ దృగ్గణిత పంచాంగం ✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.51 / సా 06.34
సూర్య రాశి : కర్కాటకం | చంద్ర రాశి : మకరం/కుంభం
**************

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
వర్షఋతువు శ్రావణమాసం శుక్ల/కృష్ణ పక్షం
తిథి : పౌర్ణమి ఉ 07.05 కృష్ణ పాడ్యమి రా 03.46 వరకు ఆపై విదియ
వారం : శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : ధనిష్ఠ రా 01.36 తదుపరి శతభిషం
యోగం : సౌభాగ్య ఉ 11.34 ఆపైన శోభన
కరణం : బవ ఉ 07.05 బాలువ సా 05.23 కౌలువ
రా 03.46 ఆపైన తైతుల

ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 ఉ 06.15 – 07.00 సా 03.30 – 05.00
అమృత కాలం : సా 04.17 – 05.44
అభిజిత్ కాలం : ఉ 11.47 – 12.38

ॐ౼౼౼౼ అశుభ సమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : ఉ 07.42 – 09.08
దుర్ముహూర్తం : ఉ 08.23 – 09.14 మ 12.38 – 01.29
రాహు కాలం : ఉ 10.37 – 12.12
గుళిక కాలం : ఉ 07.26 – 09.02
యమ గండం : మ 03.23 – 04.59
ప్రయాణానికి శూల :‌ పడమర దిక్కుకు పనికిరాదు

ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.51 – 08.23
సంగవకాలం : 08.23 – 10.56
మధ్యాహ్న కాలం : 10.56 – 01.29
అపరాహ్న కాలం : మ 01.29 – 04.02
ఆబ్ధీకం తిధి : శ్రావణ బహుళ పాడ్యమి
సాయంకాలం : సా 04.02 – 06.34
ప్రదోష కాలం : సా 06.34 – 08.49
నిశీధ కాలం : రా 11.50 – 12.35
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.21 – 05.06
*************
🔹శుభం భూయాత్ 🔹 ముక్తినూతలపాటి వాసు🔹

RSS
Follow by Email
Latest news