Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🍁🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️🍁
05 ఆగష్టు 2022 ✍ దృగ్గణిత పంచాంగం ✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.49 / సా 06.38
సూర్య రాశి : కర్కాటకం | చంద్ర రాశి : తుల
ఈనాటి పర్వం: వరలక్ష్మీ వ్రతం మంగళం శుభం
**********************

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
వర్షఋతువు శ్రావణమాసం శుక్ల పక్షం
తిథి : అష్టమి రా 03.56 ఆ తదుపరి నవమి
వారం : శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : స్వాతి సా 06.38 ఆ తదుపరి విశాఖ
యోగం : శుభ మ 02.53 ఆ తదుపరి శుక్ల
కరణం : భద్ర సా 04.36 బవ (06) తె 03.56 ఆపైన బాలువ

ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 ఉ 06.00 – 08.20 మ 01.30 – 05.30
అమృత కాలం : ఉ 09.53 – 11.29
అభిజిత్ కాలం : ఉ 11.48 – 12.39

ॐ౼౼౼౼ అశుభ సమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : రా 12.03 – 01.06
దుర్ముహూర్తం : ఉ 08.23 – 09.14 మ 12.39 – 01.30
రాహు కాలం : ఉ 10.37 – 12.13
గుళిక కాలం : ఉ 07.25 – 09.01
యమ గండం : మ 03.26 – 05.02
ప్రయాణానికి శూల :‌ పడమర దిక్కుకు పనికిరాదు

ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.49 – 08.23
సంగవకాలం : 08.23 – 10.56
మధ్యాహ్న కాలం : 10.56 – 01.30
అపరాహ్న కాలం : మ 01.30 – 04.04
ఆబ్ధీకం తిధి : శ్రావణ శుద్ధ అష్టమి
సాయంకాలం : సా 04.04 – 06.38
ప్రదోష కాలం : సా 06.38 – 08.52
నిశీధ కాలం : రా 11.51 – 12.36
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.20 – 05.04
**********************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news