Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🍁🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️🍁
16 జూలై 2022 ✍ దృగ్గణిత పంచాంగం ✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.43 / సా 06.44
సూర్య రాశి : మిధునం/కర్కాటకం | చంద్ర రాశి : కుంభం
ఈనాటి పర్వం: సంకటహర చతుర్ధి
పూజా సమయం: సా 06.40 – 08.50
కర్కాటకం సంక్రమణం దక్షిణాయణం ప్రారంభం రా 10.57 లకు
**********************
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం
గ్రీష్మఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం
తిథి : తదియ మ 01.27 తదుపరి చవితి
వారం : శనివారం (స్ధిరవాసరే)
నక్షత్రం : ధనిష్ఠ మ 03.00 ఆ తదుపరి శతభిషం
యోగం : ఆయుష్మాన్ రా 08.50 తదుపరి సౌభాగ్య
కరణం : భద్ర మ 01.27 బవ రా 12.03 ఆపైన బాలువ
ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 ఉ 10.30 – 01.00 సా 04.00 – 06.00
అమృతకాలం : ఉ 05.47 – 07.14
అభిజిత్ కాలం : ఉ 11.47 – 12.39
ॐ౼౼౼౼ అశుభసమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : రా 09.51 – 11.20
దుర్ముహూర్తం : ఉ 05.43 – 07.27
రాహు కాలం : ఉ 08.58 – 10.36
గుళిక కాలం : ఉ 05.43 – 07.21
యమ గండం : మ 01.51 – 03.29
ప్రయాణానికి శూల :‌ తూర్పు దిక్కుకు పనికిరాదు
ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.43 – 08.19
సంగవకాలం : 08.19 – 10.55
మధ్యాహ్న కాలం : 10.55 – 01.32
అపరాహ్న కాలం : మ 01.32 – 04.08
ఆబ్ధీకం తిధి : ఆషాఢ బహుళ చవితి
సాయంకాలం : సా 04.08 – 06.44
ప్రదోష కాలం : సా 06.44 – 08.56
నిశీధ కాలం : రా 11.52 – 12.36
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.15 – 04.59
**********************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news