Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️
13 జూలై 2022 ✍దృగ్గణిత పంచాంగం✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.42 / సా 06.44
సూర్య రాశి : మిధునం | చంద్ర రాశి : ధనుస్సు/మకరం
ఈనాటి పర్వం: వ్యాస/గురుపౌర్ణమి & చాతుర్మాస్య వ్రతారంభం
**********************
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం
గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం
తిథి : పౌర్ణమి రా 12.06 ఆపైన కృష్ణ పాడ్యమి
వారం : బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం : పూర్వాషాఢ రా 11.18 తదుపరి ఉత్తరాషాఢ
యోగం : ఐంద్ర మ 12.49 ఆ తదుపరి వైధృతి
కరణం : భద్ర మ 02.04 బవ రా 12.06 ఆపైన బాలువ
ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 ఉ 08.00 – 10.30 మ 02.30 – 06.30
అమృత కాలం : రా 07.07 – 08.31
అభిజిత్ కాలం : ఈరోజు లేదు
ॐ౼౼౼౼ అశుభసమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : ఉ 10.44 – 12.08
దుర్ముహూర్తం : ఉ 11.47 – 12.39
రాహు కాలం : మ 12.13 – 01.51
గుళిక కాలం : ఉ 10.35 – 12.13
యమ గండం : ఉ 07.20 – 08.58
ప్రయాణానికి శూల :‌ ఉత్తర దిక్కుకు పనికిరాదు
ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.42 – 08.19
సంగవకాలం : 08.19 – 10.55
మధ్యాహ్న కాలం : 10.55 – 01.31
అపరాహ్న కాలం : మ 01.31 – 04.08
ఆబ్ధీకం తిధి : ఆషాఢ పౌర్ణమి
సాయంకాలం : సా 04.08 – 06.44
ప్రదోష కాలం : సా 06.44 – 08.56
నిశీధ కాలం : రా 11.51 – 12.35
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.15 – 04.59
**********************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news