Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🌹శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు , జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం,
జూన్ 9, 2022 .ఇక ఈ రోజు తిధి, నక్షత్రం, వర్జ్యం సమయం, దుర్ముహూర్తం, శుభసమయం వంటి పూర్తి వివరాలు మీ కోసం..! 🌹

🕉శ్రీ గురుభ్యోనమః🙏🏻
గురువారం, జూన్ 9, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిథి:దశమి రా2.30 వరకు
వారం:గురువారం
నక్షత్రం:హస్త రా12.16 వరకు
వర్జ్యం:ఉ8.34 – 10.11
దుర్ముహూర్తం:ఉ9.48 – 10.40 &
మ3.00 – 3.52
అమృతకాలం:సా6.14 – 7.50
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ:ఉ6.00 – 7.30
సూర్యోదయం:5.28
సూర్యాస్తమయం:6.29
శుభమస్తు 🙏🏻

RSS
Follow by Email
Latest news