Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️
08 జూన్ 2022 ✍దృగ్గణిత పంచాంగం✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.34 / సా 06.39
సూర్య రాశి : వృషభం | చంద్ర రాశి : సింహం/కన్య
**********************
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం
తిథి : అష్టమి ఉ 08.30 ఆ తదుపరి నవమి
వారం : బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం : ఉత్తర రా 04.31 తె ఆ తదుపరి హస్త
యోగం : సిద్ధి రా 03.27 తె తదుపరి వ్యతీపాత
కరణం : బవ ఉ 08.30 బాలువ రా 08.31 ఆపైన కౌలువ
ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 ఉ 08.30 – 10.00 సా 04.00 – 05.00
అమృత కాలం : రా 09.06 – 10.45
అభిజిత్ కాలం : ఈరోజు లేదు
ॐ౼౼౼౼ అశుభసమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : ఉ 11.14 – 12.53
దు॥హుర్తం : ఉ 11.40 – 12.32
రాహు కాలం : మ 12.07 – 01.45
గుళిక కాలం : ఉ 10.28 – 12.07
యమ గండం : ఉ 07.12 – 08.50
ప్రయాణానికి శూల :‌ ఉత్తర దిక్కుకు పనికిరాదు
ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.34 – 08.11
సంగవకాలం : 08.11 – 10.48
మధ్యాహ్న కాలం : 10.48 – 01.25
అపరాహ్న కాలం : మ 01.25 – 04.02
ఆబ్ధీకం తిధి : జ్యేష్ఠ శుద్ధ నవమి
సాయంకాలం : సా 04.02 – 06.39
ప్రదోష కాలం : సా 06.39 – 08.50
నిశీధ కాలం : రా 11.45 – 12.28
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.07 – 04.50
**********************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news