Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️
18 జూన్ 2022 ✍దృగ్గణిత పంచాంగం✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.35 / సా 06.42
సూర్య రాశి : మిధునం | చంద్ర రాశి : మకరం/కుంభం
**********************
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం
తిథి : పంచమి రా 12.19 ఆ తదుపరి షష్ఠి
వారం : శనివారం (స్ధిరవాసరే)
నక్షత్రం : శ్రవణం ఉ 07.39 తదుపరి ధనిష్ఠ
యోగం : వైధృతి మ 01.50 ఆ తదుపరి విష్కుంబ
కరణం : కౌలువ మ 01.34 తైతుల రా 12.19 ఆపైన గరజి
ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
ఉ 07.30-08.50 & 10.30-11.20 సా 04.00-06.00
అమృత కాలం : రా 08.17 – 09.46
అభిజిత్ కాలం : ఉ 11.42 – 12.35
ॐ౼౼౼౼ అశుభసమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : ఉ 11.22 – 12.51
దు॥హుర్తం : ఉ 05.35 – 07.20
రాహు కాలం : ఉ 08.52 – 10.30
గుళిక కాలం : ఉ 05.35 – 07.14
యమ గండం : మ 01.47 – 03.35
ప్రయాణానికి శూల :‌ తూర్పు దిక్కుకు పనికిరాదు
ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.35 – 08.13
సంగవకాలం : 08.13 – 10.50
మధ్యాహ్న కాలం : 10.50 – 01.27
అపరాహ్న కాలం : మ 01.27 – 04.05
ఆబ్ధీకం తిధి : జ్యేష్ఠ బహుళ పంచమి
సాయంకాలం : సా 04.05 – 06.42
ప్రదోష కాలం : సా 06.42 – 08.53
నిశీధ కాలం : రా 11.47 – 12.30
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.08 – 04.52
**********************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news