Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఈ మందుతో మోకాళ్ళ నొప్పులకి,  కీళ్ల వాత నొప్పులకి,  కాళ్ళ నొప్పులు పరార్

మోకాళ్ళ నొప్పులకి,  కాళ్ళ నొప్పులకి, కీళ్ల వాత నొప్పులకి,

పెద్దవారికి, చిన్న వారికీ, వయస్సు పైబడిన వారికి అన్ని రకాల వయస్సుల వారికీ ఎలాంటి నొప్పులైనా ఈ మందులు వాడితే తగ్గుతాయని ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు ఖాదర్ చిరాయుశ్ తెలిపారు. ఈ మందులతో ఎలాంటి సైడ్ ఎఫక్ట్ ఎటువంటి హాని చేయకుండా సహాయపడుతుంది త్వరలోనే నొప్పులు తగ్గుతాయని అయన తెలిపారు. ఈ మందులు ఆయుర్వేద మెడికల్ స్టోర్ లో దొరుకుతాయని అయన సూచించారు.

రెమెడీ:

మహా యెగరాజ గుగ్గులు మీరు ఆయుర్వేద శాప్ లో తీసుకొని ఉదయం 1 మాత్ర రాత్రి 1 మాత్ర బొజనానికి 1 గంట ముందు ప్రతిసారీ 10మిల్లీల అస్వగంధారిస్టా, మరియు 10మిల్లీల మహారాస్నాది కసాయం తో తీసుకొవాలి, ఇలా చేస్తే మీకు వాతం తగ్గి, నొప్పులు , వాపులు భాగా తగ్గుతాయి, సుమారు 10 రోజుల్లో మిరు నొప్పులు తగ్గటం గమనించగలరు,అలాగే పూర్తిగా పొవడానికి 3 నెలలు వాడాలి.

అలాగె పైకి పూయడానికి :  పిండతైలం అని ఆయుర్వేద సాప్ లో దొరుకుతుంది , ఈ తైలాన్ని తెచ్చి, నొప్పి , వాపు ఉన్న చోట పూసి భాగా మర్దన చెయాలి ఇలా రోజూ చేయడం నొప్పి, మంటలు, తిమ్మిర్లు అన్నీ పోయి, ఆరోగ్యంగా వుంటారు, సందేహం లేదు,

 

పై రెండూ వాడుతూ : మహా భీర విత్తనాలు అలాగే సబ్జా గింజలు రెండు  గింజలు తీసుకొచ్చి  రెండూ కలిపి,
ఒక స్పూన్ గింజలు ఒక గ్లాస్ నీటిలో వేసి 10 నిమిసాలు నానించి ఈ గింజలు మరియు నీరు మధ్యాహ్నం తినే ముందు  తీసుకోవాలి, ఇలా చేస్తే మంచి ఫలితం లభిస్తుందని డాక్టర్ ఖాదర్ వివరించారు.

ఖాదర్ చిరాయుశ్  9980609030. 9859555999.

RSS
Follow by Email
Latest news
గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర.. : పాడి కౌశిక్ రెడ్డి నితిన్ నటించిన సినిమా ట్రైల‌ర్ రిలీజ్.. మీకు ఓటర్ స్లిప్పులు అందలేదా... అయితే ఇలా చేయండి...! దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి.. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ.. రెండు రోజులు పొడిగింపు... బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన జింబాబ్వే ఆటగాడు...! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతల చివరి ఈరోజు ప్రచారం..! ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్