శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగ్లీ పాటపై విమర్శలు… ప్రముఖ గాయని మంగ్లీ శ్రీకాళహస్తి ఆలయంలో ఓ పాటను చిత్రీకరించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మంగ్లీ ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా ఓ ప్రైవేట్ సాంగ్ ను రికార్డు చేసి విడుదల చేస్తుంటారు. ఈ