
సికింద్రాబాద్ స్టేషన్‌లో ఉద్రిక్తత.. ప్రయాణికుల కోసం హెల్ప్‌లైన్ నంబర్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో రైల్వే అధికారులు ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రైళ్ల వివరాల కోసం 040-27786666 నంబర్ లో సంప్రదించాలని తెలిపారు. కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్‌కు