
తెలంగాణలో మరో 8 కొత్త మెడికల్ కాలేజీలు…
తెలంగాణలో మరో 8 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖమ్మం, కరీంనగర్, అసిఫాబాద్, సిరిసిల్ల, జనగాం, వికారాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు