నేడే కృష్ణం రాజు జయంతి ప్రముఖ నటులు, నిర్మాత, ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జనవరి 20, 1940న జన్మించాడు. 2022 సెప్టెంబరు 11) కృష్ణంరాజు టాలీవుడ్ ఇండస్ట్రీలో 1966 లో తన మొట్టమొదటి సినిమా చిలక గోరింక సినిమాలో నటించారు.