
తెలంగాణలో ఆవిర్భవించనున్న మరో కొత్త పార్టీ
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయానికి తెరలేవనుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. ‘తెలంగాణ ప్రజా










