
కాళేశ్వరంపై విచారణ చేపట్టాలంటూ… ఢిల్లీ లో నిరసన చేపట్టనున్న YS షర్మిల
తెలంగాణాలో అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం దీని నిర్మాణంలో భారీ స్కామ్ జరిగింది, కావున ఈ కాళేశ్వరంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. మార్చి 14వ తేదీన ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్