అమెరిక ది పిరికిపంద చర్య : ఇరాన్ మరో రెండు వారాలపాటు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించిన కొన్ని గంటలకే, ఇరాన్ లోని లావన్ ద్వీపంలోగల ఆయిల్ రిఫైనరీపై దాడి జరిగినట్లు ఇరాన్ తెలిపింది. ఇది ఒక పిరికిపంద చర్యగా ఇరాన్ అభివర్ణించింది.