
ఏపీ తెలంగాణల్లో వడగండ్ల వాన భీభత్సం ..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వడగళ్ల వాన జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. వడగళ్ల వాన పలుచోట్ల తీవ్ర బీభత్సాన్ని సృష్టించాయి. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం












