వరంగల్ మేయర్ అభ్యర్థిగా జంగా రాఘవ రెడ్డి…? వరంగల్ ట్రై సిటీ తోపాటూ వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రజలకు చిర పరిచితుడు, కరడు కట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత జంగా రాఘవరెడ్డి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి మధ్యనే తిరుగుతూ ప్రజా