
గుడ్‌న్యూస్ చెప్పిన జీహెచ్ఎంసీ.. వడ్డీపై ఏకంగా 90 శాతం రాయితీ..
హైదరాబాద్ నగరంలో పెండింగ్‌లో ఉన్న పన్నులను త్వరితగతిన వసూలు చేయడం తో పాటు… పౌరులపై ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించేందుకు ‘వన్ టైమ్ సెటిల్‌మెంట్’ (OTS) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నెల మార్చి 31వ










