వరద బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి : ఎమ్మెల్యే సీతక్క 👉 రామన్న గూడెం పుష్కర ఘాట్,ఏటూరు నాగారం వాడ గూడెం కర కట్ట వద్ద గోదావరి వరుద ఉద్రితీ ని పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క