
పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం..: మంత్రి నాదెండ్ల
పెట్రోల్, డీజిల్ ను దొడ్డిదారిన పంపిస్తూ. .. కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని ఆంధ్ర ప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నెలకొన్నపెట్రోల్, డీజిల్ కొరత,











