
ఢిల్లీలో చెల్లి కాలు పెట్టింది.. కేజ్రీవాల్ కొంప కొల్లేరయింది : ఎంపీ రఘునందన్
ఢిల్లీలో చెల్లి కాలు పెట్టింది కేజ్రీవాల్ కొంప కొల్లేరైంది. గల్లీలో లిక్కర్ వ్యాపారం చేసుకోమంటే చెల్లి కవిత ఢిల్లీకి పోయింది.. చెల్లి ఢిల్లీలో కాలు పెడితే ఏమైందనేది ఈరోజు ఫలితాలు నిరూపించాయని ఎంపీ రఘునందన్