
గ్రేటర్ హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో భారీగా డీసీపీల బదిలీలు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా డీసీపీలను బదిలీ చేస్తూ తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సిటీలోని నాలుగు కమిషనరేట్ల పరిధిలో పలువురు డీసీపీలు బదిలీ అయ్యారు. కొత్తగా ఏర్పాటైన జోన్లు, ఇతర











