తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం..కమ్యూనిస్టు పార్టీ కీలక నిర్ణయం

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన విభజన చట్టంలోని హామీల సాధనకు కలిసొచ్చే రాజకీయ పక్షాలతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకొంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రతి జిల్లా, మండల, పట్టణ కార్యాలయాలో జాతీయ జెండా ఎగురవేసి ప్రతిజ్ఞ చేయాలని అయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరగబోతున్నదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర […]