నందిగామలో కేంద్రీయ విద్యాలయం.. ఏర్పాటు దేశవ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదముద్ర వేయగా వాటిలో నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఒకటిగా ఉంది. 2026 – 27 విద్యా సంవత్సరం నుంచి నందిగామ కేంద్రీయ