రేపటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు! దేశవ్యాప్తంగా ఎన్ఐటిల్లో బీటెక్,బిఆర్క్, సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్స్ అడ్వాన్సుడ్ కు అర్హత పొందేందుకు బుధవారం నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కాను న్నాయి. ఈసారి రికార్డు స్థాయిలో దాదాపు 14.50 లక్షల