Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

 *చరిత్రలో ఈరోజు మే 18న*

ప్రతి సంవత్స్రం ఒక రోజు కు ఒక ప్రత్యేకత ఉంటుంది. 365 రోజులు రోజుకో చరిత్ర ఉంటుంది. అలానే మే నెల 18న ఈ రోజుకున్న ప్రతేకత ఏమిటో..? ఆ విబేదాలు మీకోసం..! * సంఘటనలు * *1642:* కెనడా దేశంలోని రెండవ పెద్ద నగరమైన మాంట్రియల్ స్థాపించబడింది. *1804:* ఫ్రెంచ్ సెనేట్ నెపోలియన్ బోనపార్టెను చక్రవర్తిగా ప్రకటించింది *1830:* కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో […]

Latest news