
సరైన మెజారిటీ లేక వీగిపోయిన ఆర్టికల్ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు
2029 నుంచి మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లు అవసరమైన మెజారిటీ










