ఏపీ టీఎస్ బ్రేకింగ్ న్యూస్ డైలీ రాశి ఫలితాలు

☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ 🚩(11-07-2022) రాశి ఫలితాలు🚩 మేషం 11-07-2022 ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ————————————— వృషభం 11-07-2022 నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆకస్మిక […]