కొడాలి నాని కి కీలక పదవి గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నానికి నూతన మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఈనేపథ్యంలో నాని కొంత అసంతృపితో ఉన్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో నానికి సీఎం జగన్ కీలక పదవి కట్టబెట్టనున్నట్లు తెలిసింది.